కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న కలెక్టరేట్ ర్యాలీ 

కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న కలెక్టరేట్ ర్యాలీ 

సభలను జయప్రదం చేయండి:సీఐటీయూ

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కేంద్రంలో ఉన్న బిజెపి తగ్గిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంకిన ప్రభుత్వం అయినా తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టంగా ప్రకటించింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలో అదేవిధంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 500 జిల్లాలోనూ ఈ నిరసన వెల్లువ సాగుతుందనీ సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శి దాసరి విజయ్ , ఎసుదాస్ స్థానిక ఎన్జీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ సంపదలు సృష్టించేది కార్మికులు, ప్రజలకు కిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు , పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారు. గత పదివేలలో కేంద్ర బిజెపి కార్పొరేటర్లకు 19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సహాల పేరుతో ప్రజల సొమ్ము ను దోచి పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా భారీ పరిశ్రమలు,గనులు, సముద్ర తీరాన్ని కారు చౌకగా కార్పొరేటర్లకు బిజెపి ప్రభుత్వం కట్టబెడుతున్నది ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుకు అమ్ముతాం లేదా మోషేస్తామనే విధానాన్ని బిజెపి అమలు చేస్తుందన్నారు బడ్జెట్లో 51 కంపెనీలకు యాజమాన్యం ఇవ్వవలసిన జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇన్ టర్న్ షిప్ పేరుతో కార్మికుడికి నెలకు 5000 ప్రోత్హలను అమలు చేస్తున్నది. కార్మికులకు నెలకు ఇవ్వవలసిన కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదని తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏమాత్రం పెంచలేదు. కానీ ధరలు రెట్టింపుగా పెరిగాయి సుప్రీంకోర్టు చెప్పిన స్కీం కార్మికులకు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం ,కార్మికులను కార్మికులు గాని గుర్తించడం లేదు. కార్మికులు ఎంతకాలం పనిచేసిన పర్మినెంట్ చేయకూడదని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించాయి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ గాని ట్రైనింగ్ గౌరవిద్దాం లాంటి పేరుతో కార్మికులను అత్యంత దోపిడీ చేస్తున్నారు 2021లో రైతాంగం చరితాత్మక పోరాట ఫలితంగా మూడు రైతు నల్ల చట్టాలను రద్దు అయ్యాయి. కానీ డాక్టర్ స్వామినాథన్ సిఫారసు ప్రకారం సి +2 + 50% సూత్రాన్ని అమలు చేయడం లేదు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు ఉపాధి పథకాన్నికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!