
శ్రీశైలం మల్లన్నసేవలో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
న్యూస్ వెలుగు, శ్రీశైలం; నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు కార్తీకమాసం సోమవారం కావడంతో శ్రీ స్వామి అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు దేవస్థానం పి.ఆర్.ఓ శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం ఆలయం బయట సాధువులకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దానం చేసి తిరిగి బయలుదేరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar