జనావాసంలోకి ముసలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు మండలంలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో ముసలి బయటపడింది. ముసలి నీటి ప్రవాహానికి బయటికి వచ్చి జనవాసాల్లో పంట పొలాల్లో తిరుగుతూ హల్చల్ చేసింది. ప్రజలకు ఎటువంటి ప్రాణహాని లేకుండా ఫారెస్ట్ అధికారులు ముసలిని సురక్షితంగా బయట ప్రదేశాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Was this helpful?
Thanks for your feedback!