కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు మండలం, ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శ్రీనివాసులు కు చెందిన 30 గొర్రెలు బుధవారం రాత్రి కుక్కల దాడిలో మృతి చెందాయి,రెండు లక్షల నష్టం వాటిల్లింది ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల సహకార సంఘం అధ్యక్షులు కె.శ్రీనివాసులు బాధితులను పరామర్శించిరూ. 5000 నగదు ఆర్ధిక సహాయం అందజేసి, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బాధితులను పరామర్శించిన వారి లో కర్నూలు జిల్లా కురువ సంఘము ఉపాధ్యక్షులు ,పెద్దపాడు ధనుంజయ,కురువ వెంకటరాముడు, తిరుమలేష్,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
0/400
Thanks for your feedback!