
నెలకిందట తవ్విన రోడ్డు…సరిచేయని వైనం
కేబుల్ వైర్ల పాపం…ప్రజలకు శాపం
ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
న్యూస్ వెలుగు, కల్లూరు: కర్నూలు నగరం,కృష్ణానగర్ ప్రాంతంలో కేబుల్ వైర్లు మరమ్మత్తుల కోసం ఆయా కంపెనీలు రోడ్డును తవ్వాయి.కానీ పనులు పూర్తిచేసిన తరువాత గుంతలను తాత్కాలికంగా పూడ్చివేశారు.ఈ నేపథ్యంలో వాహనరాకపోకలతో రోడ్డు అస్తవ్యస్తంగా మారింది.దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు.కేబుల్ వైర్ల పాపం…ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.తమ పనులు పూర్తికాగానే రోడ్డును నిర్మించాల్సిన 


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar