నింగిలోకి  ఎగరనున్న  పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌

నింగిలోకి ఎగరనున్న పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌

తిరుపతి, న్యూస్ వెలుగు;  ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి రేపు సా. 4 గంటల 08 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి చేర్చనుంది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS