
బోల్తా కొట్టిన కారు …తృటిలో తప్పిన ప్రమాదం
పత్తికొండ న్యూస్ వెలుగు : తుగ్గలి మండల జడ్పిటిసి పులికొండ వాహనం సోమవారం రోజున జాప్లా తాండ నుండి తుగ్గలికి వస్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో జడ్పిటిసి పులికొండకు త్రుటిలో అపాయం తప్పడం జరిగిందని, ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు . విషయం తెలుసుకున్న మండలం వైసిపి నాయకులు జడ్పిటిసి కు ఫోన్ చేసి సంఘటన పై ఆరా తీశారు.
Was this helpful?
Thanks for your feedback!