ట్రైన్ డికొట్టి ఆవు దుర్మరణం
* కడుపులో నుంచి బయట పడ్డ పసి దూడ మరణం
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండలం పరిధిలోని లింగనేని దొడ్డి గ్రామంలో ఈడిగ నాగరాజు అనే రైతు కి ఒక ఆవు ఉండడంతో,ఊరి పసులు కాస్తున్న పశువుల మందలోకి రోజు తోలుతూ రోజు యధా విధిగా పశువుల మంద నుంచి రైల్వే ట్రాక్ సమీపానా వస్తూ రైల్వే ట్రాక్ ను ఆవు దాటుతున్న సమయంలో రైలుబండి వచ్చి ఆవును తగలడంతో నిండు గర్భిణీగా ఉన్న ఆవు తునాతునకల్ అవడంతో ఆవు కడుపులో ఉన్న లేగ దూడ బయటకు పడి దూడ కూడా మరణించిన సంఘటన ఈడిగ నాగరాజు కూటింభీకులను తీవ్ర షోకానికి నెట్టి వేయడంతో రైతు కుటుంభం లో విషాదం అలుముకుంది.ఇది చూసిన గ్రామస్తులు రైతు కన్నా తల్లిలా పెంచుకున్న ఆవుకు ప్రభుత్వం వారు స్పందించి నష్ట పరిహారం కల్పించాలని తెలియచేశారు.
Was this helpful?
Thanks for your feedback!