ఉచిత బస్సు ప్రయాణం పై నిర్ణయం తీసుకోవాలి
అమరావతి; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగునెలలు అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి కి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ఆమె ప్రయాణించారు.
Was this helpful?
Thanks for your feedback!