వైభవంగా చిన్న గౌరమ్మ పండుగ

వైభవంగా చిన్న గౌరమ్మ పండుగ

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి ఆలయం,విరక్త మఠం,భోగేశ్వర స్వామి దక్షిణామూర్తి దేవాలయాల్లో చిన్న గౌరమ్మ పండుగను వైభవంగా పున్నమి రోజు కూర్చోబెట్టి మూడు రోజులు పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధానంగా చిన్నారులు మహిళలు ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి,పిండి వంటలను నైవ్యద్యంగా సమర్పించారు.అలాగే సాయంత్రం 6 గంటలకు కళశాలు,చక్కెర హారతులు వెలిగించి హారతులు సమర్పించి అనుకున్న మొక్కుబడులు తీర్చుకున్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!