పేదల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
హోళగుంద, న్యూస్ వెలుగు:మండల పరిధిలో శుక్రవారం నేరణికి తండా కోయిల తోట గ్రామంలో ఆలూరు తాలూక టీడీపి ఇన్చార్జీ వీరభద్ర గౌడ అదేశల మెరకు గడపగడపకు స్టిక్కర్లు అంటిస్తూ 100 రోజుల చంద్రబాబు నాయుడు సూపరిపాలన గురించి వివరించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని,కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుందని తెలిపారు.ఈ ఎంఈఓ సత్యనారాయణ, ఏపీఓ భక్తవత్సలం,బూత్ ఇంచార్జ్ రాంపురం సదాశివప్ప,రాజశేఖర్,ఆదివాసప్ప,మల్లికార్జున,సచివాలయ సిబ్బంది,కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!