మెరిసిన మట్టిలో మాణిక్యం
హోళగుంద, న్యూస్,వెలుగు : యూ-23 ఆసియా బీచ్ సెపక్టక్రా ఛాంపియన్ షిప్-2024లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయన ఆలూరు మండలానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బసవరాజు కుమారుడు కురువ మధు రాబోయే U-23 ఆసియా బీచ్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైయాడు.ప్రధానంగాతండ్రి చేస్తున్న పనికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆటలు,చదువుల్లో రాణిస్తూ భారత జట్టుకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం.సెపక్టక్రా ఛాంపియన్ షిప్-2024 సెప్టెంబర్ 18 నుండి 23 వరకు చైనాలోని కింగ్ డావోలో జరుగుతుంది.
Was this helpful?
0/400
Thanks for your feedback!