ఘనంగా అమ్మవారికి కుంబోచవం

ఘనంగా అమ్మవారికి కుంబోచవం

Srisailam News Velugu :  మంగళవారం అమ్మవారికి  కుంబోచవం సందర్బంగా అమ్మవారి కి  ఆలయ ప్రగణంలో  కుస్మాండ బలి ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అదికారులు వెల్లడించారు. అమ్మవారిని చేసేందుకు పెద్ద ఎత్తున బక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు . ఈ కార్యక్రమలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏవో వెల్లడించారు. శ్రీ భ్రమరాంబికా అమ్మ నిజరూప దర్శనం నిర్వహించినట్లు ఏవో తెలిపారు. 

Authors

Was this helpful?

Thanks for your feedback!