అలలధాటికి సముద్రంలో కొట్టుకుపోతన్న యువకుడు..!

అలలధాటికి సముద్రంలో కొట్టుకుపోతన్న యువకుడు..!

ప్రకాశం : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని బాపట్ల పోలీసులు కాపాడారు.  స్థానికుడు అచ్యుత్ మహేశ్ తన స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వెళ్లాగ  అక్కడ  అలలధాటికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా ఔట్ పోస్ట్ పోలీసులు గమనించారు.దీంతో రంగంలోకి  గజ ఈతగాళ్ల సాయంతో వెంటనే మహేశ్ ను  కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులకు బడితుడు మహేష్ తన మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటకులు అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తగా ఉండాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!