
ఆధార్ సెంటర్ పరిశీలన
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో బుధవారం ఆధార్ సెంటర్ ను పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆధార్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!