నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు
తెలంగాణ : సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమైంది. కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని తమ్మిడి చెరువును అక్రమంగా ఆక్రమించారని ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు , దీనిపై అనేక సార్లు నోటీసులు కూడా అంధించమన్నారు. మొత్తం మూడు ఎకరాల్లో చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. దీంతో స్పందించిన నాగార్జున తమకు అధికారులు ఎవ్వరూ నోటీసులు ఇవ్వలేదని అన్నారు. దీనిపై కోర్టుకు వెలతమని తెలిపారు. గతంలోనూ అనేక విమర్శలు వచ్చినట్లు పలువురు నేతలు తెలిపారు. నిజంగా ఆక్రమించి కట్టరాని ఋజువైతే నేనె కూల్చే వాడినని నటుడు నాగార్జున అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!