పత్తి సాగు పై రైతులకు సలహాలు

పత్తి సాగు పై రైతులకు సలహాలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం రైతు కిడ్లూరు ఈరప్ప పంట పొలంలో జనని 555 బిజి 2 ప్రత్తి ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంపెనీ జోనల్ మేనేజర్ టీ.వేంకటేశ్వర రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రత్తి పంట పై పలు సలహా సూచనలు ఇచ్చారు.మరియు ప్రతికూల వాతావరణంలో కూడా తెగుళ్లను సైతం తట్టుకుని మంచి కాపు కలిగి ప్రత్తి తితకు కూడా అనుకూలమైనదన్నారు.అంతేకాకుండా అన్ని నేలలకు అనువైన రకం,మంచి దిగుబడి ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా డిస్ట్రిబ్యూటర్ సైఫుల్లా,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!