న్యూస్ వెలుగు అమరావతి :  

 రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే అన్ని విభాగాల సమాచారంతో ‘డేటా లేక్’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రతి శాఖ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బృందం ఉండాలని, AI ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.  చివాలయంలో మంగళవారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి  కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!