కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయించండి

కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయించండి

Sri Satya Sai District (పుట్టపర్తి) ఆగస్టు 05: కురుబ ఆదర్శవంతులైన భక్త కనకదాస విగ్రహం,స్మృతి వనం ఏర్పాటుకు పుట్టపర్తి లో రెండు ఎకరాల స్థలం కేటాయించాలని  పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ కి జిల్లా కురుబసంఘం ఆద్వర్యంలో వినతి పత్రం అందజేసారు.ఈసందర్బంగా కురుబ సంఘం నాయకులు మాట్లాడుతు జిల్లాలో దాదాపు 4లక్షలమంది కురుబలు ఉన్నారని కురుబ కులస్థుల ఆకాంక్షమేరకు కనకదాస కళ్యాణ మంటపం నిర్మించ తలపెట్టామన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా కురుబసంఘం అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ ,ఉపాధ్యక్షులు తలమర్ల కమ్మన్న,కార్యదర్శి కేసాని ఆదినారాయణ,ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్ ,కమిటి సభ్యులు పవన్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!