
హైకోర్ట్ అమరావతి,అన్ని జిల్లా కోర్ట్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుచేయాలి
జిల్లా జడ్జి కబర్ధికి వినతిపత్రం అందచేత
బహుజన లాయర్స్ ఫోరం
న్యూస్ వెలుగు, కర్నూలు లీగల్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సుప్రీంకోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు అమరావతి,రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులో,కోర్ట్ ఆవరణలోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, చిత్రపఠంలు ఏర్పాటుచేయాలనీ కోరుతూ కర్నూలు జిల్లా బహుజన లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలోకర్నూలు జిల్లా గౌరవ జిల్లా జడ్జి కబర్ధికి శుక్రవారం వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎం.సుబ్బయ్య,తిరుపతయ్య,కె.ప్రభాకర్, రాజేష్,ఎం.జగదీష్ బాబు,ఏ.మౌలాలిలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar