
నిరంతరం ప్రజలకు అండగా ఆంధ్ర అక్షర
హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రజా సమస్యలపై దశాబ్దాలు కాలంగా అక్షర పోరాటం చేస్తూ అన్ని వర్గాల వారికి ఆంధ్ర అక్షర తెలుగు దినపత్రిక
అండగా నిలుస్తుందని చెబితే అతిశయోక్తి కాదని తహసీల్దార్ సతీష్,కార్యదర్శి రాజశేఖర్,ఎంపిడిఓ విజయలలిత,ఈఓపీఆర్డి చక్రవర్తి,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,సర్పంచ్ తనయుడు పంపాపతి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో తహసీల్దార్,ఎంపిడిఓ,మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రాజా పంపన్న గౌడ నివాసం నందు ఆంధ్ర అక్షర తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలకు పైగా జర్నలిజం రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న ఆంధ్ర అక్షర దినపత్రిక కలకలాం ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!