
అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 లు ఇవ్వాలి
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ పట్టణంలోని స్థానిక కోరమండల్ ముందు సిఐటియు అంగనవాడి వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమస్యల పరిష్కారానికై ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిల్ సెంట్రల్ గా మార్చాలన్నారు. గ్రాటివిటీ అమలుకై గైడ్లైన్స్ రూపొందించాలని వేతనంతో కూడిన మెడికల్ లివ్వులు ఇవ్వాలన్నారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ అంగన్వాడి సెంటర్లలో ఉండాలని జీవో ఇవ్వాల

Was this helpful?
Thanks for your feedback!

