ఆత్మకూరు పట్టణంలో మరో విషాదం

ఆత్మకూరు పట్టణంలో మరో విషాదం

ఆత్మకూరు, న్యూస్ వెలుగు ; ఇస్లాం పేట లో కోవాబన్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న యాసిన్ మియా(62) గుండెపోటుతో మృతి

మేడారం జాతర సంఘటనతో ఆగిపోయిన కోవా బన్ వ్యాపారం గతంలో లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో నష్టపోయిన యాసిన్ మియా

కోవాబన్ వ్యాపారం నిలిచిపోవడంతో అప్పులు కట్టలేక గుండెపోటుతో మృతి  చెందాడు. ఈ  సంఘటనల తో కోవాబన్ వ్యాపారం చేసే మృతుల సంఖ్య రెండు కు చేరింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS