అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు పోస్టునకు దరఖాస్తులు ఆహ్వానం

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ జిల్లా పరిధి లో 9 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని 15 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 106 అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు 10 వ తరగతి పాసై మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు 7 వ తరగతి కావలెను. వయస్సు 1.7.2024 నాటికి 21 సం. నిండి 35సం.లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే ఉండవలెను. నియామకముల పాటించబడుతుంది. ఖాళీల గ్రామములో రూల్ నివసించువారై రిజర్వేషన్ సి. డి. పి. ఒ ఆఫ్ సంభందిత పాసు వివరాలకు కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటీస్ బోర్డు నందు చూసుకోగలరు. మరిన్ని విషయాలకు, పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత సి.డి.పి. ఒ / జిల్లా మహీళా మరియు శిశు అభివృద్ధి , సాధికరిత సంప్రదించవచ్చును. కాపీలను (సెల్ఫ్ అధికారణి కర్నూల్ దరఖాస్తు వెంట అటెస్టేషన్ వారి కార్యాలయాలను ధృవ పత్రములు జిరాక్స్ చేయవలెను) జత పరచి సంబంధిత సంబంధిత సి.డి.పి.ఒ, ఐ. సి. డి. యస్ కార్యాలయము లో 20.01.2025, 28.01.2025 కార్యాలయము పనిదినాలలో , కార్యాలయము సమయం లో సమర్పించవలెను.
పి. నిర్శల
మహిళా మరియు శిశు సంక్షేమం
జిల్లా మరియు సాధికారిత అధికారి, కర్నూలు

Author

Was this helpful?

Thanks for your feedback!