రేషన్ డీలర్ షాప్ కు దరఖాస్తు చేసుకోండి
హొలగుంద, న్యూస్ వెలుగు; మండల పరిధిలో సోమవారం నేరనికి గ్రామ డీలర్ షాప్ కు ఓసి జనరల్ సులువాయి గ్రామానికి డీలర్ షాప్ కు బి సి ఏ ఉమెన్ మహిళ నోటిఫికేషన్ వచ్చినట్టు తాసిల్దార్ సతీష్ విలేకరుల తో మాట్లాడుతూ మండలం కి రెండు గ్రామాలు రేషన్ డీలర్ షాపుకు నోటిఫికేషన్ వచ్చినట్టు ఇంటర్మీడియట్ చదువుకున్న సర్టిఫికెట్వా కులాదురువిక్రమ పత్రం అర్జీలు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు ఈనెల 30 తేదీ నా సాయంత్రం 5. గంటల వరకు ఉంది అని ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చేనెల 5వ తేదీ నా పరీక్ష జరుగును అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!