జాతర ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కార్యదర్శి రాజశేఖర్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా పారిశుధ్య,దుమ్ము నియంత్రణకు రహదారికి నీళ్లు,ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పనులు వంటి పనులు కార్యదర్శి రాజశేఖర్, సర్పంచ్ తనయుడు పంపాపతి ముమ్మరంగా చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీళ్ల ట్యాంకర్ తో తీర్ బజార్ నీళ్లు దుమ్ము రాకుండా నీళ్లు కొట్టడం జరిగింది .అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda