నేడు హొళగుంద కు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి రాక
హొళగుంద, న్యూస్ వెలుగు; హొళగుంద మండల కేంద్రానికి ఆలూరు ఎమ్మెల్యే గురువారం ఉదయం 10:00 గంటలకు వాల్మీకి జయంతి సందర్బంగా హొళగుంద మండలానికి గజ్జహళ్లి గ్రామానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వస్తున్నారు. కావున హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల వైస్ ఎంపీపీ, హొళగుంద మండల యూత్ అన్ని గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు , ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం పాల్గొనవలసినదిగా వైస్సార్సీపీ మండల కన్వీనర్ సఫి ఉల్లా కోరారు.
Was this helpful?
Thanks for your feedback!