నేడు హొళగుందకు ఎమ్మెల్యే విరుపాక్షి రాక

నేడు హొళగుందకు ఎమ్మెల్యే విరుపాక్షి రాక

హోళగుంద, న్యూస్ వెలుగు: నేడు మండల కేంద్రానికి ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్నట్లు బుధవారం వైసిపి మండల కన్వీనర్ షఫియుల్లా పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి  గ్రామ,మండల కమిటీల గురించి చర్చించడం జరుగుతుంది.కావున మండల వైసిపి సీనియర్ నాయకులు,మండల కోకన్వీనర్,జెడ్పిటిసి,వైస్ ఎంపీపీ,మండల యూత్,అన్ని గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు,సచివాలయ కన్వీనర్లు,బూత్ కమిటీ సభ్యులు,ప్రతి పదవిలో ఉన్న నాయకులు,పార్టీ అనుబంధ విభాగాలు,కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!