ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

లేనిపక్షంలో ఆందోళనకు సిద్ధం కండి…పి. యస్.రాధాక్రిష్ణ,

ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి

కర్నూలు, న్యూస్ వెలుగు; మంగళవారం  సి.ఐ.టి.యు జి ల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధాక్రి ష్ణ, ఆశ యూనియన్ జిల్లా కా ర్యదర్శి శివలక్ష్మి,నాయకులు రమీజాబి.. తదితరులు డి. ఎం.హెచ్.ఒ. కలిసి విన తిపత్రం సమర్పించారు. జనవరి 20 తేదీనుండి 14 రోజులు పాటు జాతీయ కుష్టి వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తమరు ఆదేశాలు జారీ చేశా రు.గతంలో ఈ కార్యక్రమం చే సిన ఆశాలకు పారితోషకం ఇచ్చేవారు.ఆశాలకు మన రా ష్ట్రంలో వేతనాలు ఇవ్వటంతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కు కేంద్రంలో పారితోషికం ఇచ్చి నా రాష్ట్రoలో ఇవ్వటంలేదు. NLEP సర్వే ప్రతీ సంవత్సరం రెండు విడతలుగా జరుగుతుం ది. సెంట్రల్ గవర్నమెంట్ 202 2 లో ఈసర్వేకు బడ్జెట్ కేటా యించి సర్వేకి మగ వాలంటీర్ కు 14 రోజులు కు,500/- రూపాయిలు మీటింగ్ కి అటెండ్ అయినందుకు ఆశా వర్కర్ కి 50/-రూ మగవాలంటీర్ కి 50/- చొప్పున కేటాయించారు. ఇప్పుడు చేస్తున్న సర్వేతో నాలుగుసార్లు సర్వే చేసిన ప్పటికీ, బడ్జెట్ వున్నా ఇవ్వని పరిస్థితి ఉన్నది.ప్రతి సంవత్స రం బడ్జెట్ రాలేదు అని సాకు లు చెప్పి సర్వేలు పూర్తి చేయి స్తున్నారు తక్షణమే గత సర్వే లకు సంబందించిన పారితోష కాలు చెల్లించాలి ఇప్పుడు చేస్తున్న సర్వే కు మార్చి లోగా చెల్లించాలి సర్వేకు సంబం ధించిన మెటీరియల్ ట్యాలీషీ ట్స్,మార్కర్స్, చాక్ పీస్ లను కూడా అరకోర గా ఇచ్చి పని చేయిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ లేకపోవటం,మార్కింగ్, ట్యాలీ షీట్,ఆడవారికీ మచ్చ లుచూ డటం తో పాటు,మేల్ వాలంటీ ర్లు దొరకని పరిస్థితుల్లో,తమ కుటుంబ సభ్యులలో ఉన్న మ గవారిని, తమ సొంత బిడ్డలని పెట్టుకుని ఆశ వర్కర్లు సర్వే చే స్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతూ మేల్ వాలంటీర్ని పె ట్టుకుని ఆశ వర్కులు సర్వేచే స్తున్నప్పటికీ, వారికి ఇవ్వా ల్సినటువంటి పారితోషకాలు పెండింగ్లో ఉండటంతో,ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులు ప డుతున్నారు.కావున పెండిం గ్లో ఉన్న మేల్ వాలంటీర్ల పారితో షకాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాము.అలాగే NCD సర్వే, రోజువారి వర్క్,ఈ-ఆశా ఆన్లైన్ వర్క్ లు ఏక కాలంలో అనేక రకాల పనులు ఆశా వర్కర్ చేయటం సాధ్యం కా దు.దీనివలన సమగ్ర సమా చారం సేకరించలేరు.కావున NLEP సర్వే పూర్తి అయ్యేవ రకు, NCD సర్వే వాయిదా వేయాలి అని కోరుచున్నాము.

Author

Was this helpful?

Thanks for your feedback!