నూతనపల్లె గ్రామంలో  హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన

నూతనపల్లె గ్రామంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన

కర్నూలు , న్యూస్ వెలుగు: బుధవారం నూతనపల్లె గ్రామంలో రాయలసీమ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి వెంకట బసవ రావు , రిజిస్టర్ బి విజయ్ కుమార్ నాయుడు మరియు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్లు, పి నాగరాజు, బి. శివప్రాసద్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామంలో రాయలసీమ యూనివర్సిటీ యూనిట్ 5 విద్యార్థులు హెచ్ఐవి ఎయిడ్స్ ఆవెర్నేస్ పై ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కలిపంచారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొదటి రోజు క్యాంపు విజవంతంగా పూర్తి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!