పి. రుద్రవరం గ్రామంలో సోషల్ అవేర్నెస్ పై ‘‘ఆర్​యూ’’ యూనిట్ 4 విద్యార్థులు అవగాహన

పి. రుద్రవరం గ్రామంలో సోషల్ అవేర్నెస్ పై ‘‘ఆర్​యూ’’ యూనిట్ 4 విద్యార్థులు అవగాహన

కర్నూలు, ఆర్​యూ న్యూస్ వెలుగు: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానిక పి. రుద్రవరం గ్రామంలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు లో భాగంగా మూడవరోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్ నాగచంద్రుడు ఆధ్వర్యంలో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరినీ ఒక చోటికి చేర్చి సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ అవేర్నెస్ మీద విద్యార్థులు ఒక స్కిట్ రూపంలో చాలా చక్కగా ప్రజలందరికీ వివరించారు. అర్థమయ్యేలా చేసి చూపించారు. మరొకటి రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ పైన విద్యార్థులు ప్రజలందరికీ ఎంతో చక్కగా వివరించారు. డ్రగ్అఫ్యూజ్ అండ్ ఆల్కహాల్ అడిషన్ మీద ఎంతో చక్కగా ప్రజలకు అర్థం అయ్యేలాగా చెప్పడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!