
విద్యాశాఖ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలుజిల్లావిద్యాశాఖ కార్యాలయంనందు బాబాసాహెబ్అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంను ధర్మపీఠం దినపత్రిక ఎడిటర్ బురానుద్దీను, యస్.ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడంజరిగినది. వర్ధంతికార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎక్జామినేషన్ అధికారిగారైన నాగభూషణం , పుల్లయ్య, మద్దలేటి, జఫన్యా పాల్గొన్నారు,
Was this helpful?
Thanks for your feedback!