
పదవ తరగతి విద్యార్థులకు బెస్ట్ విషెస్–ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు బెస్ట్ విషెస్ తెలిపారు.. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఎం.పి ఆకాంక్షించారు..
Was this helpful?
Thanks for your feedback!