రోగులకు మెరుగైన చికిత్స  అందించాలి మాజీ కేంద్ర మంత్రి

రోగులకు మెరుగైన చికిత్స  అందించాలి మాజీ కేంద్ర మంత్రి

కర్నూలు : మాజీ కేంద్ర మంత్రి టిడిపి జాతీయ నాయకులు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం పొడుతున్న   పులిశేకర్ ను పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని విద్యులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగుల విశయంలో శ్రద్ద  తీసుకొని వైద్యం అందించాలన్నారు.  ఈ కార్యక్రమానికి జనరల్ సర్జరీ ఇన్చార్జి ప్రొఫెసర్, డా.జయ్ రామ్ , ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్వోడి, డా.రామ్ శివ నాయక్, ఆసుపత్రి ARMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నాగాంజన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!