సిసి రోడ్డుకు భూమి పూజ

సిసి రోడ్డుకు భూమి పూజ

హొలగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో ఆదివారం గజ్జహల్లి గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ కొరకు భూమి పూజ సర్పంచ్ ఆరబట్ల నాగమ్మ అధ్యక్షతన వహించారు టిడిపి సర్పంచ్ తనయుడు గిరి మల్లప్పమాట్లాడుతూ ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు .గ్రామాల్లో అభివృద్ధి కావాలంటే టిడిపి తోనే సాధ్యమని అన్నారు.ప్రభుత్వంలో సీసీ రోడ్డు పనులు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమా లో దాసరి రామ బిజెపి జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ సి రామలింగ పి అరుణ్ భాష కె పూజారి రామలింగ జగన్నాథ చారి బి పంపాపతి కే గాదలింగ తాయప్ప ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!