సోమవారం16 న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
కర్నూలు,న్యూస్ వెలుగు ; సోమవారం16 న మీలాద్ ఉన్ నబీ పండుగ అయినందున” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు శనివారం తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!