
ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం
ఢిల్లీ : కేన్సర్ ఔషధాలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శ్రీమతి సీతారామన్, క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేందుకే క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేటును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన స్నాక్స్‌పై జీఎస్టీని కూడా 18% నుంచి 12%కి తగ్గించినట్లు ఆమె తెలిపారు
Was this helpful?
Thanks for your feedback!