మంగళగిరి; మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు