
వరదలపై సహాయక చర్యలు వేగం పెందచండి : సీఎం
హిమాచల్ ప్రదేశ్ : ఉన్నతాధికారులతో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సమీక్షించారు.
వరదల కారణంగా 50 మందికిపైగా పౌరులు గల్లంతైన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు CMO అధికారులు తెలిపారు. అధికారులు ప్రజలకు చేయాల్సిన తక్షణ సహాయక చర్యలు వేగవంతం చేయాలని.
ఇప్పటివరకు రెండు మృతదేహాల వెలికితీత జరిగిందని అధికారికంగా మీడియా కు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!