మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి

మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి

Srisailam (శ్రీశైలం ) : శ్రీశైలం: సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనానంతరం వెడపండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!