బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలి 

బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలి 

ఢిల్లీ; బాల్య వివాహాల కట్టడికి సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది.
పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Author

Was this helpful?

Thanks for your feedback!