విద్యార్థులను అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి : గుంటూరు లోని డాక్టర్ కె.ఎల్.పి.పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 1,84,500 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ విరాళాన్ని స్వీకరించి చిన్నవయసులోనే పెద్ద మనసును చాటుకున్న వారిని అభినందించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!