కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు

కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు

ఢిల్లీ ; రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు.కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీలు భరత్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS