నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం
Amaravatrhi: విజన్ 2047 రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదితో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని చంద్రబాబు అధికారుల తో చర్చించారు.
Was this helpful?
Thanks for your feedback!