
పర్యాటక ప్రాంతాన్ని సందర్శించిన సీఎం
న్యూస్ వెలుగు ఏపి : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించారు. పర్యాటకుల వసతి సౌకర్యాలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పర్యాటక రంగంలో పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!