
మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన: కేటీఆర్ ?
తెలంగాణ : మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు మహిళా కమిషన్ కు గత ఎనిమిది నెలలుగా మహిళలపై జరుగుతున్న దాడులు వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు మహిళా కమిషన్ కు తెలిపారు. దీనిపై స్పందించి కమిషన్ మరోసారి రావాలని వారు తెలిపినట్లు కేటీఆర్ మీడియా కు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ సొంత పార్టీ నేతలు హామీల లపై జగుతున్న దాడులు అమానుషమని వారు అన్నారు. ఆయనతో పటు మాజీ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి, సత్యవతి మాజీ జడ్పీ చైర్‌పర్సన్, గంద్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!