
ముగిసిన రెవెన్యూ సదస్సులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని బి కోడూరు గ్రామంలో మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పద్మావతి మాట్లాడుతూ రైతుల భూ సమస్యలు పరిష్కరించడం కోసమే రెవెన్యూ గ్రామసభలు ప్రభుత్వ నిర్వహిస్తుందని తెలిపారు. గత నెల డిసెంబర్ 6 తేదీన ప్రారంభమైన గ్రామ రెవెన్యూ సదస్సులు నేటితో ముగిశాయాన్నారు. అనంతరం రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రెహమాన్ మండల సర్వేయర్ షాహినా ఫర్విన్ టిడిపి నాయకుడు భరద్వాజ శర్మ వీఆర్వో గ్రామ రైతులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!