ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి కి శుభాకాంక్షలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి కి శుభాకాంక్షలు

          ఎం.పి బస్తిపాటి నాగరాజు

కర్నూలు, న్యూస్ వెలుగు; ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు… కేంద్ర బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎం.పి, ఎన్నికల్లో గెలుపొందిన బిజెపికి ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు…ఆప్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందన్న ఆయన, మోడీ తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపాకు పట్టం కట్టారని తెలిపారు..

Author

Was this helpful?

Thanks for your feedback!