తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టిన KCR: ముఖ్యమంత్రి

a man in a white shirt and glasses reading a paperతెలంగాణ 2024-2025 వార్షిక బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BRS నేత మాజీ ముఖ్యమంత్రి KCR పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ప్రజలను ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెట్టినడాని ఆరోపించారు. గత ప్రభుత్వ హాయములో జరిగిన అనేక పథకాలపై ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు చర్యలు  చేపడుతుందని అందుకు BRS నేతలు సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు, KCR కిట్స్, గొర్రెల పంపిణీ పై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభవేదికగా అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!