పార్టీ ఓటమికి అవినీతి,ఆరోపణలే :అన్న హజారే

పార్టీ ఓటమికి అవినీతి,ఆరోపణలే :అన్న హజారే

ఢిల్లీ : దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే స్పందించారు. అవినీతి,ఆరోపణలే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాయన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ విఫలమయ్యారన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS